ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు

76చూసినవారు
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు
మెదక్ పట్టణంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను పురవీధుల గుండా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నిమజ్జనాలు జరిగేటట్లుగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి మెదక్ జిల్లా ఎస్పీ. డి. ఉదయ్ కుమార్ రెడ్డి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండప నిర్వహకులు, పట్టణ ప్రజలు, పోలీస్ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.