నేడు మద్యం దుకాణాల కేటాయింపు

72చూసినవారు
నేడు మద్యం దుకాణాల కేటాయింపు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం లాటరీ తీయనున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తారు. అందులో నంబర్ వచ్చిన వారికే లైసెన్స్ కేటాయిస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్