మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పోలిస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తు సీఐగా పదోన్నతి సాధించిన సురేష్ కుమార్ ను బిఆర్ఎస్ పార్టీ నాయకులు యవపూర్ నాగరాజు ఘనంగా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తూప్రాన్ మండలంలో పోలిస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేస్తూ కేసును చెదించావారు అని ప్రజాలలో మంచి అదికారిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి అని ప్రజలకు మంచి సేవ అందిస్తూ మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.