శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు

70చూసినవారు
శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 62 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లు ఏపీలోని విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్‌, తెలంగాణలోని హైదరాబాద్‌, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో నడుస్తాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్