మెదక్ జిల్లా తూప్రాన్ లో పద్మశాలి మరియు బి సీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన , చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు నాగభూషణం, అధ్యక్షులు స్వర్గం వెంకటనారాయణ, పగిడిమర్రి వెంకటరాములు జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లిఖార్జున గౌడ్ , యూవజన సంఘం అధ్యక్షులు అరిపాక భూషణం చారి, ఎమ్ ఆర్ పి ఎస్ జిల్లా కార్యదర్శి సర్గల రాములు, బీసీ యూవజన సంఘం ప్రధాన కార్యదర్శి దారనాగరాజు, జీడిపల్లి బాలేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.