మెదక్ ఎమ్మెల్యే శుక్రవారం నియోజకవర్గం పర్యటనలో భాగంగా పాపన్నపేట మండల కేంద్రంలో మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని నిరసిస్తూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావ్ మాట్లాడుతూ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.