మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పద్మశాలి సంఘం భవన నిర్మాణం, మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణం నిధుల కోసం మంత్రి హరీష్ రావుకి పద్మశాలి సంఘం నాయకులు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు ఈ నెలలో నిధులు కేటాయిస్తామని హామి ఇచ్చారు. దీని భాద్యతను
ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి కి అప్పగించారు.