సిద్దిపేట కలెక్టరేట్ లో అధికారులతో మెదక్ ఎంపీ సమావేశం

72చూసినవారు
సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా నిర్మించబోయే నేషనల్ హైవే సూర్యాపేట నుండి సిరిసిల్ల వల్ల భూములు నష్టపోయే రైతుల సమస్యల పైన జిల్లా కలెక్టర్ మరియు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అధికారులతో సోమవారం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్