మెదక్: సైబర్ మోసాలపై సీనియర్ సిటిజన్లకు అవగాహన అవసరం

77చూసినవారు
సీనియర్ సిటిజెన్లకు సైబర్ మోసాల పై అవగాహన ఉండాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ లో సీనియర్ సిటిజెన్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లకు ఆన్ లైన్ పై అవగాహన లేకపోవడంతో ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు. అవగాహన కల్పించేందుకు సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐ నాగరాజు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్