పాత వాహనాల వేలం: ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి

55చూసినవారు
పాత వాహనాల వేలం: ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి
మెదక్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో (103) మోటార్ సైకిళ్ళు, (93), 3 వీలర్స్, 4 వెలర్స్ కలిపి (10) , (మొత్తం 103) గత ఆరు నెలల నుండి పై వాహనాల గురించి ఎవరు రానందున అన్నోన్ ప్రాపర్టీగా పరిగణించి వేలం వేయడం జరుగుతుంది. బుధవారం రోజున ఉదయం 9: 00 గంటలకు వేలం వెయబడును మెదక్, ఎస్పి శనివారం నాడు ఒక ప్రకటనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్