కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయాన్ని పండగ చేయాలనే లక్ష్యంతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే అది చూసి ఓర్వదాలని
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతుల పట్ల వెటకారపు వ్యాఖ్యానాలు చేయడం సరైనది కాదని మంగళవారం జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు.
కేసీఆర్ పై బురద జల్లడం ఇష్టం వచ్చినట్లుఅనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు.