మెదక్: షిఫ్ట్ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి

57చూసినవారు
మెదక్: షిఫ్ట్ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ శివ సాయి ఫంక్షన్ హాల్ కారణాల వద్ద వెనుక నుంచి కారు ఢీకొనడంతో కర్రె మల్లేశం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన వ్యక్తి వయసు (50) తాత పాపన్ పల్లి వాసిగా గుర్తించారు. సోమవారం తూప్రాన్ కు పాలు పోసి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన షిఫ్ట్ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్