పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం: ఎమ్మెల్యే

53చూసినవారు
ఈరోజు నర్సాపూర్ పట్టణంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రతిపక్షం ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్