రేపు జాతీయ జెండా ఆవిష్కరించిన కోదండ రెడ్డి
ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 17వ తేదీన ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. మొదట కేశరావు జాతీయ జెండా ఆవిష్కరిస్తారని ప్రకటించిన అనివార్య కారణాలవల్ల ఆయన రావడం లేదని పేర్కొన్నారు.