Mar 19, 2025, 01:03 IST/
వెల్కమ్ సునీత.. మీకు ఎవరూ సాటిలేరు: చిరంజీవి
Mar 19, 2025, 01:03 IST
భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ సేఫ్గా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి వీరికి వెల్కమ్ చెప్పారు. 'వెల్కమ్ సునీత. మీకు ఎవరూ సాటిలేరు' అని అన్నారు. ఈ మేరకు ఆమెకు స్వాగతం పలుకుతూ X(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.