ప్రజాపాలన దినోత్సవం.. జెండాను ఎగురవేసిన చైర్మన్

80చూసినవారు
ప్రజాపాలన దినోత్సవం.. జెండాను ఎగురవేసిన చైర్మన్
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశానుసారం రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, మేనేజర్, కో ఆప్షన్ మెంబర్స్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.