గుసగుసల్లో మగవాళ్లే ఫస్ట్​

54చూసినవారు
గుసగుసల్లో మగవాళ్లే ఫస్ట్​
ఇతరుల గురించి గుసగుసలు పెట్టడంలో మగవారే ముందు వరుసలో ఉన్నారని తాజా అధ్యాయనంలో తేలింది. ఆడవారితో పోల్చితే రోజులో మగవారే 52 నిమిషాలు ఎక్కువగా గుసగుసలాడుతున్నారట. టీనేజ్ అబ్బాయిలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్లు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

సంబంధిత పోస్ట్