మిలిటరీ కార్గో విమానం కూలి.. 15 మంది మృతి

85చూసినవారు
మిలిటరీ కార్గో విమానం కూలి.. 15 మంది మృతి
రష్యాకు చెందిన రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది. మాస్కోకు ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఎయిర్‌ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్