కేటీఆర్ అంశంపై స్పందించిన మంత్రి పొంగులేటి

64చూసినవారు
కేటీఆర్ అంశంపై స్పందించిన మంత్రి పొంగులేటి
కేటీఆర్ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. తప్పు చేస్తే ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా బయటపడుతుందన్నారు. తప్పు, ఒప్పులు తేల్చేది కోర్టులు-వ్యవస్థ అని.. రాజకీయ నాయకుల పాత్ర ఉండదని చెప్పారు. కోర్టులు-వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం కరెక్ట్ కాదన్నారు. ఫార్ములా-ఈ కార్ రేస్ విషయంలో దేశం దాటిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తేలాలన్నారు. ఈ మేరకు HYDలో సోమవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్