‘మీ టికెట్‌’ యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

61చూసినవారు
‘మీ టికెట్‌’ యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
ఆర్టీసీ, మెట్రో, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల టికెట్లను సులభంగా పొందేందుకు తయారు చేసిన ‘మీ టికెట్‌’ యాప్‌ను మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. ఈ ‘మీ టికెట్‌’ అప్లికేషన్‌ను టీజీఈఎస్‌డీ రూపొందించింది. ఈ యాప్ ద్వారా ప్రజలు ఆర్టీసీ టికెట్లు, మెట్రో రైల్, పలు దర్శన టికెట్లు, పర్యాటక ప్రాంతాల టికెట్లను సులభంగా పొందవచ్చు. కాగా, ఈ యాప్‌తో పాటు ప్రజలకు సౌలభ్యమైన మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్