ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

52చూసినవారు
ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
CPI MLA కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన ప్రత్యర్థి వేసిన పిటిషన్‌ని కొట్టివేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ సరిగ్గా దాఖలు చేయలేదని గతంలో సాంబశివరావు ప్రత్యర్థి వెంకటరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేయాలని హైకోర్టుని ఆశ్రయించగా, క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్