మహిళా ఉద్యోగిపై MLA రాజగోపాల్ తీవ్ర ఆగ్రహం

78చూసినవారు
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా ఓ లేడీ ఉద్యోగి పేపర్ పై ఏదో రాస్తుండటంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఆమెపై పేపర్లు విసిరారు. 'అడిగిన దానికి సమాధానం చెప్పరేం? నాలెడ్జ్ ఉందా? నాలెడ్జ్ ఉంటే పని చేయండి లేకపోతే లీవ్ పెట్టి వెళ్లిపోండి' అంటూ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.