రాష్ట్రంలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు

75చూసినవారు
రాష్ట్రంలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్