మోదుగ పువ్వు ఉపయోగాలివే.!

8621చూసినవారు
మోదుగ పువ్వు ఉపయోగాలివే.!
మహాశివరాత్రి రోజున శివున్ని ప్రత్యేకంగా మోదుగ పువ్వులతో పూజిస్తారు. వీటిని ‘అగ్ని పూలు’ అని కూడా పిలుస్తారు. ఈ మోదుగ పువ్వులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మోదుగ చెట్టు బెరడును కాల్చి ఇంట్లో ఉంచడం ద్వారా చెడు వాసన, దుర్గంధం పోగొట్టవచ్చు. మోదుగను ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు. మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కడుపులో క్రిములు వంటివి నాశనమవుతాయని పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్