ఓ కోతి తన యజమానికి పనిలో సాయం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చపాతీలు చేయడం దగ్గరి నుంచి గిన్నెలు కడుక్కోవడం వరకూ కోతి ఆ పనులన్నీ చేస్తోంది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందింది. ఓ ఇంట్లో పెంచుకుంటున్న రాణి అనే కోతి ఇంటి పనులు చకాచకా చేస్తుంది. చపాతీలు చేయడం, గిన్నెలు కడవడం వంటి ఇంటి పనులన్నీ చక్కగా చేస్తోంది.