కాల్చిన బాదం పప్పుతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

51చూసినవారు
కాల్చిన బాదం పప్పుతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
కాల్చిన బాదం పప్పుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాల్చిన బాదంపప్పులను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. బాదంపప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తపోటు తగ్గి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా దీని వల్ల చర్మంలోని ముడతలు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్