ప్రాణాలను లెక్కచేయకుండా పిల్ల కోతిని కాపాడిన తల్లి కోతి (వీడియో)

66చూసినవారు
ప్రపంచంలో అమ్మ ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదని ఓ వానరం నిరూపించింది. విద్యుత్ తీగలపై ఓ పిల్ల కోతి చిక్కుకుంది. అయితే ఆ పిల్ల కోతి తీగలపై నుంచి దిగేందుకు నానా తంటాలు పడుతుంటే.. అది చూసి తట్టుకోలేని తల్లి కోతి ఎన్నో విధాల తన పిల్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్ల కోతిని తల్లి కోతి కాపాడింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్