తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదు.. ఎందుకో తెలుసా?

82చూసినవారు
తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదు.. ఎందుకో తెలుసా?
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడికొచ్చిన మహిళలు పూలు పెట్టుకోకూడదనే నియమం ఉంది. శ్రీశైలపూర్ణుడు అనే ఓ పూజారి స్వామి అలంకరణకు ఉపయోగించాల్సిన పువ్వులను తాను అలంకరించుకున్నాడట. దీంతో స్వామివారు కలలో కనిపించి తనకు పరిమళ ద్రోహం చేశాడని కన్నెర్ర చేశాడట. అప్పటి నుంచి కొండపైన ఉన్న పుష్ప సంపద అంతా వెంకన్నకే చెందాలనే నియమం మొదలైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్