ఆటిజం బిడ్డ డ్యాన్స్ ప్రదర్శన కోసం తల్లి తపన(వీడియో)

50చూసినవారు
ఆటిజంతో బాధపడుతున్న బిడ్డ డ్యాన్స్‌ ప్రదర్శన కోసం తపన పడుతున్న ఓ తల్లి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక తల్లి తన ఆటిస్టిక్ బిడ్డకు నృత్య పోటీల్లో ప్రదర్శన ఇవ్వడానికి సహాయం చేస్తోంది. బాలిక స్టేజ్‌పై డ్యాన్స్ ప్రదర్శిస్తుంటే, అక్కడే ఆమెకు ఎదురుగా తల్లి స్వయంగా ఆయా భంగిమలను చూపిస్తుంది. ఈ వీడయో చూసిన నెటిజన్లు ఆ తల్లికి 'హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :