మాజీ ఉద్యోగులకు మస్క్‌ వార్నింగ్

85చూసినవారు
మాజీ ఉద్యోగులకు మస్క్‌ వార్నింగ్
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్ తన నిర్ణయాలు, వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన X సంస్థ మాజీ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తం ఇచ్చామని, దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలన్నారు. కొద్దినెలల క్రితం ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్