రేషన్ డోర్‌ డెలివరీ పేరిట రూ.1540 కోట్లు ఖర్చు

1093చూసినవారు
రేషన్ డోర్‌ డెలివరీ పేరిట రూ.1540 కోట్లు ఖర్చు
డోర్‌ డెలివరీ పేరిట రూ.540 కోట్ల వ్యయంతో 9,260 వాహనాలను కొనుగోలు చేసినా.. నిర్వహణకు ఏడాదికి రూ.250 కోట్ల చొప్పున రూ.1,000 కోట్లు వ్యయం అయింది. ఇంత ఖర్చు పెట్టి కూడా రాష్ట్రంలో రేషన్‌ పంపిణీని అస్తవ్యస్తంగా మార్చేశారు. ఇంటింటికి రేషన్‌ అనే పేరు తప్ప.. వాహనాన్ని వీధి చివరన నిలిపేసి అక్కడికే అందరినీ పిలిపిస్తున్నారు. ప్రజలు పనులు మానుకుని వాహనం కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి కల్పించారు.

సంబంధిత పోస్ట్