అగ్రనటీనటులపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

76చూసినవారు
అగ్రనటీనటులపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘కల్కి 2898AD’ చిత్రంలో అగ్రనటీనటులతో కలిసి పనిచేయడంపై తాజాగా డైరెక్టర్ నాగ్‌అశ్విన్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ‘ఈ చిత్రంలో ఎంతోమంది స్టార్స్‌ నటించారు. వాళ్లను డైరెక్ట్‌ చేయడం సామాన్యమైన విషయం కాదు. అమితాబ్‌‌‌, కమల్‌‌హాసన్‌ గొప్పనటులు. ప్రభాస్, దీపికాలకు ఉన్న స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్‌ వాళ్ల నుంచి ఏం కోరుకుంటున్నారో అలానే చూపించాను’ అని తెలిపారు.