చారకొండ: ఇందిరమ్మ కమిటీలో పార్టీలో కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలి

59చూసినవారు
చారకొండ: ఇందిరమ్మ కమిటీలో పార్టీలో కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలి
చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడిన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించాలని ఆ పార్టీ గ్రామ నేత కేఎన్ఆర్ అభిమాని ఎండి సిరాజ్ సోమవారం పేర్కొన్నారు. లోకల్ యాప్ తో ఆయన మాట్లాడుతూ పార్టీలో పని చేసిన వ్యక్తులకు పార్టీ గెలుపు కోసం కృషి చేశామని అందరి సమక్షంలో కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించాలని కోరారు.
Job Suitcase

Jobs near you