కల్వకుర్తి: ముగియనున్న ఉచిత కంటి వైద్య శిబిరం

75చూసినవారు
కల్వకుర్తి: ముగియనున్న ఉచిత కంటి వైద్య శిబిరం
ఈనెల 19 నుండి 25 వరకు ఏడు రోజులపాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను, అదేవిధంగా అద్దాలను పంపిణీ చేయడంతో పాటు కంటి శుక్లాలు తొలగించే ప్రక్రియ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్