Dec 02, 2024, 16:12 IST/వనపర్తి
వనపర్తి
గురుకుల విద్యార్థి మృతిపై విచారణకై వనపర్తి కలెక్టర్ కు వినతి
Dec 02, 2024, 16:12 IST
మదనాపురం గురుకుల పాఠశాల విద్యార్థి ప్రవీణ్ మృతిపై సమగ్రవిచారణ జరిపించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నేతలు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.