డూడూ బసవన్నలు వస్తారు.. జాగ్రత్త: సీఎం రేవంత్ (వీడియో)

84చూసినవారు
తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓట్ల కోసమే కొందరు డూడూ బసవన్నలు ఓటర్ల వద్దకు వస్తారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ HMDA గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. 'ఈ ఎన్నికల ముందు వచ్చేవారి లక్ష్యం ఓట్లు దండుకోవడమే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలనే ఆలోచన కాదు.' అని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్