Dec 04, 2024, 14:12 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
కోడేరు: నిందితులను రిమాండ్ తరలింపు
Dec 04, 2024, 14:12 IST
కోడేరు మండల శివారులోని శివాలయం వెనుక భాగంలో ఒక పురాతన కాలం నాటి గణపతి శిలా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్ పి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో అన్నారు. నేరస్థులు వాడిన వెహికల్‌ను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.