పెళ్లికి నెలరోజుల ముందు నుంచే వధువు ఏడుపు ప్రాక్టీస్‌.. ఎందుకో తెలుసా..?

78చూసినవారు
పెళ్లికి నెలరోజుల ముందు నుంచే వధువు ఏడుపు ప్రాక్టీస్‌.. ఎందుకో తెలుసా..?
పెళ్లంటే చాలు.. నానా హంగామా ఉంటుంది. కానీ అక్కడ వధువు పెళ్లికి నెల రోజుల ముందు నుండే ఏడవటం ప్రాక్టీస్ చేస్తుందంట. చైనాలోని నైరుతి ప్రావిన్స్‌లోని సిచువాన్‌లో నివసిస్తున్న తుజియా తెగల వివాహాలలో వధువు ఎడవడం వారి ఆచారమట. నెలరోజుల పాటు సాగే ఈ ఏడుపు ప్రాక్టీస్‌లో మొదటి రోజు వధువు ఒంటరిగా కాకుండా ఆమె తల్లి, అమ్మమ్మ వారు కూడా ఆమెతో పాటుగా ఏడుస్తారట. ఇలా నెలరోజుల పాటు ఎడవడం వల్ల ఆమె కుటుంబ సభ్యుల ప్రేమను పొంది, ఒంటరి అనే ఫీలింగ్ దూరమవుతుందంట.

సంబంధిత పోస్ట్