8 గంటలపాటు పగలు, 16 గంటలపాటు రాత్రి.. ఎప్పుడో తెలుసా..?

61చూసినవారు
8 గంటలపాటు పగలు, 16 గంటలపాటు రాత్రి.. ఎప్పుడో తెలుసా..?
డిసెంబర్ నెలలో ఓ వింతను చూడబోతున్నాం. 8 గంటలపాటు పగలు, 16 గంటలపాటు రాత్రి సమయం ఉండనుంది. ఇలా జరగడాన్ని అయనాంతం అంటారు. అయితే శీతాకాలపు ఆయనాంతం ఏర్పడిన రోజున సూర్యునికి, భూమికి మధ్యలో దూరం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సేపు ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా డిసెంబర్ 21న అత్యంత తక్కువ కాలం పగలు ఉండగా.. ఎక్కువ కాలం రాత్రి ఉండనుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్