'పుష్ప -2' రిలీజ్.. నాగబాబు కీలక ప్రకటన

52చూసినవారు
'పుష్ప -2' రిలీజ్.. నాగబాబు కీలక ప్రకటన
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రేపు రిలీజ్ కానున్న పుష్ప -2 సినిమాపై జనసేన నేత, నటుడు నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. '24 క్రాఫ్ట్ ల కష్టంతో వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా*. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్