అచ్చంపేట: అడవులు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

65చూసినవారు
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ కమిటీ సభ్యులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం అమ్రాబాద్ మండలం మన్ననూరు వనమాలిక సముదాయంలో డీఎఫ్ఓ రోహిత్ లతో కలిసి ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తరణ వన్యప్రాణుల సంరక్షణ ప్రజలందరి సమిష్టి బాధ్యత అందుకోసం ప్రతి ఒక్కరు వాటి సంరక్షణకు సహకరించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్