Nov 28, 2024, 02:11 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: బాల్య వివాహాలు చేసుకుంటే భవిష్యత్తు అంధకారం
Nov 28, 2024, 02:11 IST
బాల్యవివాహాలు చేసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని మహబూబ్ నగర్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి. ఇందిర అన్నారు. ఈ సందర్భంగా వారు బుధవారం జిల్లా కేంద్రలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలలో మాట్లాడుతూ.. 18 ఏండ్లు దాటని బాలికలు పెళ్లిళ్లు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలతో పాటు, పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుట్టి, వివిధ లోపాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నారు.