బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని అస్సలు తినకూడదు!

71చూసినవారు
బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని అస్సలు తినకూడదు!
టీ లేదా కాఫీ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉదయం తాగే టీలో బ్రెడ్‌ను ముంచుకొని తింటారు. ఉదయాన్నే వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్‌ లెవల్స్‌తో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఉదయాన్నే పేస్ట్రీలు, డోనట్లు, ఇతర షుగరీ ప్రొడక్ట్స్ తింటే. చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. ఇవి ఊబకాయం, గుండె జబ్బులకు ముఖ్య కారణం.

సంబంధిత పోస్ట్