వంగూరు: కేటీఆర్ తో రాజకీయ అంశాలను చర్చించిన నాయకులు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కోనేటి పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువనేత కోట్ల ప్రశాంత్ రావు బుధవారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి హైదరాబాద్ లోని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులను చర్చించారు.