తిప్పారెడ్డిపల్లిలో డ్రైడే కార్యక్రమం

55చూసినవారు
తిప్పారెడ్డిపల్లిలో డ్రైడే కార్యక్రమం
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ ఆశా కార్యకర్త లక్ష్మమ్మ గ్రామంలోని నివాస గృహాలు, మురికి కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమల గుడ్లు అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి రసాయనాలను చల్లారు. దోమలు అభివృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్