తిప్పారెడ్డిపల్లిలో ‌డ్రైడే కార్యక్రమం

50చూసినవారు
తిప్పారెడ్డిపల్లిలో ‌డ్రైడే కార్యక్రమం
వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్త లక్ష్మమ్మ గ్రామంలోని నివాస గృహాలలో, బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ది చెందకుండా రసాయనాలను చల్లారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ మాట్లాడుతూ, దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్