వంగూరు: బ్రెయిన్ స్ట్రోక్ తో సిపిఎం కార్యకర్త మృతి

64చూసినవారు
వంగూరు: బ్రెయిన్ స్ట్రోక్ తో సిపిఎం కార్యకర్త మృతి
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని ఉప్పల్ పహాడ్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు బ్రెయిన్ స్ట్రోక్ తో సిపిఎం పార్టీ కార్యకర్త దొడ్ల రాములు మృతి చెందారు. దొడ్ల రాములు మృతిపై సిపిఎం పార్టీ మండలం కార్యదర్శి బండపల్లి బాలస్వామి, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. దొడ్ల రాములు మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్