ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమం

828చూసినవారు
ఎమ్మెల్యే  జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమం
ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని యాదగిరిగుట్టలోని మయూరి హొటల్ రక్తదాన కార్యక్రమాని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూటకొండూర్ మండల నాయకులు కంచర్ల బీరప్ప రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మూటకొండూర్ మండల జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య , సర్పంచ్ ఆడెపు విజయ స్వామి, టీఆర్ఎస్ మండల ఫ్రదాన కార్యదర్శి గుర్రాల రవి, నాయకులు రమేష్, ఐలమ్మ, కనకయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్