సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎంపీపీ

833చూసినవారు
సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎంపీపీ
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిధులతో మూట కొండూరు మండల కేంద్రంలోని ఎస్సి కాలనీలో సి.సి రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ ఫైళ్ళ ఇందిర, సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్