కళ్యాణ లక్ష్మీ చెక్కు పంపిణీ

1067చూసినవారు
కళ్యాణ లక్ష్మీ చెక్కు పంపిణీ
మంగళవారం మూటకొండూర్ మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన, లబ్ధిదారులు గంగరబొయిన భవాణి కి రూ. ,101,116 ల చెక్కును జడ్పీటీసీ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఎంపీపీ పైళ్ళ ఇందిర సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ ఆడెపు విజయ స్వామి పంపిణి చేశారు.

ఈ వార్త పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్ లో తెలుపగలరు...

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత.... పూర్తి వివరాలకు http://bit.ly/2P7GHI7 క్లిక్ చేయండి
వీరారెడ్డిపల్లీ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ.... పూర్తి వివరాలకు http://bit.ly/2Kub9rk క్లిక్ చేయండి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్